Harish Rao | హైదరాబాద్ : భారత జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు నివాళులర్పించారు. సత్యం, అహింసతో పాటు మానవాళికి ఆయన చేసిన సేవలు భవిష్యత్ తరాలకు నిత్యం స్ఫూర్తినిస్తూనే ఉంటాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. గాంధీ వారసత్వాన్ని కొనసాగిస్తూ, విలువలను కాపాడుకుంటూ.. శాంతి, సామరస్యం, న్యాయం కోసం కృషి చేద్దామని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
Heartfelt tributes to Mahatma Gandhi Ji on his death anniversary. His ideals of truth, non-violence, and service to humanity continue to guide and inspire generations. Let us honor Bapu’s legacy by upholding his values and working towards peace, harmony, and justice. #MartyrsDay pic.twitter.com/FQvQcWJLDO
— Harish Rao Thanneeru (@BRSHarish) January 30, 2025
ఇవి కూడా చదవండి..
Cycber Crime | ఏడాదిలో 3500 కోట్లు దోపిడీ.. సైబర్ నేరగాళ్ల ముఠాలో బ్యాంకు అధికారులు!
Harish Rao | విశ్రాంత ఉద్యోగుల ఆవేదన ఈ ప్రభుత్వానికి పట్టదా?: హరీశ్‌రావు