రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామినవుతా : సిద్దిపేట మాజీ కలెక్టర్
Venkatrami Reddy | సిద్దిపేట కలెక్టర్ పదవికి రాజీనామా చేసిన ఐఏఎస్ ఆఫీసర్ వెంకట్రామిరెడ్డి బీఆర్కే భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనుకున్నాను. కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రానికి సేవ

హైదరాబాద్ : సిద్దిపేట కలెక్టర్ పదవికి రాజీనామా చేసిన ఐఏఎస్ ఆఫీసర్ వెంకట్రామిరెడ్డి బీఆర్కే భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనుకున్నాను. కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రానికి సేవ చేస్తాను. కేసీఆర్ నుంచి పిలుపు వచ్చాక టీఆర్ఎస్ పార్టీలో చేరుతానని వెంకట్రామిరెడ్డి ప్రకటించారు.
తెలంగాణ రావడం ఒక అదృష్టం. వచ్చిన తెలంగాణను సీఎం కేసీఆర్ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తి, ఆలోచన విజన్ తనను ఎంతో ప్రభావితం చేశాయి. కేసీఆర్ ప్రభుత్వం ప్రజల కోసం కృషి చేస్తోందన్నారు. సుమారు ఏడేండ్లు సిద్దిపేట జిల్లాలో పని చేశాను అని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

