హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): చైల్డ్‌పోర్న్ వీడియోలు అమ్ముతానంటూ ఆన్లైన్లో ప్రకటనలు పెట్టిన ఓ ఇంజినీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడలోని ఫకీరుగూడెంలో ఉండే సోహైల్.. చైల్డ్‌పోర్న్ వీడియోలు అమ్ముతానంటూ ఆన్లైన్లో ప్రకటనను పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. నిందితుడు 4వేల చైల్డ్ పోర్న్ వీడియోలు కొనుగోలు చేసి విక్రయానికి పెట్టినట్టు పోలీసులు పేర్కొన్నారు.