విద్యుత్తు ఉద్యోగులరిలే దీక్షలు వాయిదా
తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నేటి నుంచి చేపట్టనున్న రిలే దీక్షలను వాయిదా వేసింది. విద్యుత్తు యాజమాన్యం టీజీపీఈజేఏసీని చర్చలకు ఆహ్వానించింది. ఈనెల 29న (శనివారం) టీజీపీఈజేఏసీని విద్యుత్తు యాజమాన్యం చర్చలకు పిలిచిన నేపథ్యంలో గురువారం నుంచి తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు వాయిదా వేసినట్టు టీజీపీఈజేఏసీ చైర్మన్ సాయిబాబా, సెక్రటరీ జనరల్ శ్రీధర్, కన్వీనర్ రత్నాకర్‌రావు వెల్లడించారు.
- టీజీపీఈజేఏసీని చర్చలకు ఆహ్వానించిన యాజమాన్యం
హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నేటి నుంచి చేపట్టనున్న రిలే దీక్షలను వాయిదా వేసింది. విద్యుత్తు యాజమాన్యం టీజీపీఈజేఏసీని చర్చలకు ఆహ్వానించింది. ఈనెల 29న (శనివారం) టీజీపీఈజేఏసీని విద్యుత్తు యాజమాన్యం చర్చలకు పిలిచిన నేపథ్యంలో గురువారం నుంచి తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు వాయిదా వేసినట్టు టీజీపీఈజేఏసీ చైర్మన్ సాయిబాబా, సెక్రటరీ జనరల్ శ్రీధర్, కన్వీనర్ రత్నాకర్‌రావు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

