El Nino Effect | ఎల్ నినో ప్రభావం.. పంటను కాపాడుకునేందుకు నానా తంటాలు
El Nino Effect | రైతులపై ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది . వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఇంకా సరైన వర్షం కురవకపోవడంతో రైతులు నానా తంటాలు పడుతున్నారు.
జోగులాంబ గద్వాల : రైతులపై ఎల్ నినో ( El Nino ) ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది . వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఇంకా సరైన వర్షం కురవక పోవడంతో రైతులు నానా తంటాలు పడుతున్నారు. వరికి బదులు ప్రత్యామ్నయ పంటలు సాగుచేయాలని ప్రభుత్వం వివరించడంతో అనేక చోట్ల పత్తి, ఇతర వాణిజ్య పంటలవైపు మళ్లారు.అయితే వేసుకున్న పంటలను కాపాడుకు నేందుకు వర్షం కోసం ఆకాశం వైపు చూస్తూ నిరాశకు లోనవుతున్నారు.

జోగులాంబ గద్వాల ( Jogulamba Gadwal ) జిల్లా మానవపాడు మండలం ( Manavapadu Mandal ) లో రైతు సాగుచేసిన పత్తి పంట ఎండిపోతుండడంతో రైతు కూలీలతో పత్తి ( Cotton ) మొక్కలకు నీరు పోయిస్తూ పంటను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. సమీపంలోని నీటి వనరులున్న ప్రాంతానికి వెళ్లి బకెట్లు, బిందెల సహాయంతో నీళ్లు తీసుకొచ్చి ప్రతి మొక్కకు పోయిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

