El Nino Effect | రైతులపై ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది . వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఇంకా సరైన వర్షం కురవకపోవడంతో రైతులు నానా తంటాలు పడుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధి కారంలోకి వస్తే రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని నేతలు ప్రకటించారు. తీరా గద్దెనెక్కిన తర్వాత అరకొరగా కొందరి రైతుల రుణాలే మాఫీ చేసి మమ అనిపి ంచారు. దీంతో రుణమాఫీ కాని �