Earthquake | పరిగి మండలంలో భూకంపం.. 3 సెకన్ల పాటు కంపించిన భూమి
వికారాబాద్ జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది (Earthquake). పరిగి మండలం పరిధిలో భూకంపం వచ్చింది. బసిరెడ్డిపల్లి, రంగాపూర్, న్యామత్నగర్లో ప్రకంపణలు వచ్చాయి. గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మూడు సెకన్లపాటు భూమి కంపించిందని స్థానికులు వెల్లడించారు.
Earthquake | వికారాబాద్ జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది (Earthquake). పరిగి మండలం పరిధిలో భూకంపం వచ్చింది. బసిరెడ్డిపల్లి, రంగాపూర్, న్యామత్నగర్లో ప్రకంపణలు వచ్చాయి. గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మూడు సెకన్లపాటు భూమి కంపించిందని స్థానికులు వెల్లడించారు. భయాందోళనలకు గురైన ప్రజలు ఇండ్ల నుంచి రోడ్లపైకి బయటకు పరుగులు తీశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

