Home
Telangana
Dsps Are Expressing Deep Concern That They Are Not Receiving Proper Training At The Telangana Police Academy
ట్రైనీ డీఎస్పీలకు డీఎస్పీలతో బోధన!
తెలంగాణ పోలీస్ అకాడమీలో తమ కు సరైన శిక్షణ అందండం లేదని, కేవలం డీఎస్పీలతోనే శిక్షణ ఇప్పించి సరిపుచ్చుతున్నారని ప్రొబేషనరీ డీఎస్పీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- నామమాత్రంగా ప్రొబేషనరీల ట్రైనింగ్
హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోలీస్ అకాడమీలో తమ కు సరైన శిక్షణ అందండం లేదని, కేవలం డీఎస్పీలతోనే శిక్షణ ఇప్పించి సరిపుచ్చుతున్నారని ప్రొబేషనరీ డీఎస్పీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శిక్షణకు పలు సబ్జెక్టుల్లో నిష్ణాతులైన ఐపీఎస్‌లు, సీనియర్ అధికారులను పిలువడం లేదని, గెస్ట్ లెక్చర్లు ఇప్పిస్తున్నారని వాపోతున్నారు. ఎవరైనా గెస్టు లెక్చరర్లు వచ్చినా కనీసం 2 గంటలు కూడా సబ్జె క్ట్ చెప్పడం లేదని, ముఖ్యంగా ఇన్‌సర్వీస్ కో ర్సులు చెప్పే నాథులే లేరని చెప్తున్నారు. ఇప్పటివరకు ఎస్పీ, డీఐజీ ర్యాం కు అధికారులు, కేంద్ర విభాగాల అధికారులు చెప్పించిన క్లాసులు చాలా తక్కువని అంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

