DRI Raids | నాగర్ కర్నూల్లో డీఆర్ఐ దాడులు.. 3.14కోట్ల విలువైన అల్ఫ్రాజోలమ్ పట్టివేత..!
DRI Raids | DRI Raids | నాగర్‌కర్నూల్ జిల్లాలో డీఆర్ఐ అధికారులు దాడులు నిర్వహించారు. మాదకద్రవ్యాలు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలోని వ్యవసాయ పొలాల మధ్య ఉన్న ఫౌల్ట్రీఫామ్‌లో తనిఖీలు చేపట్టారు.
DRI Raids | బిజినేపల్లి : నాగర్‌కర్నూల్ జిల్లాలో డీఆర్ఐ అధికారులు దాడులు నిర్వహించారు. మాదకద్రవ్యాలు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలోని వ్యవసాయ పొలాల మధ్య ఉన్న ఫౌల్ట్రీఫామ్‌లో తనిఖీలు చేపట్టారు. తాత్కాలికంగా ప్రయోగశాల ఏర్పాటు చేసి అల్ఫ్రాజోలమ్ తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. తనిఖీలో 31.42 కిలోల అల్ఫ్రాజోలాన్ని స్వాధీనం చేసుకున్నారు.
దీని విలువ మార్కెట్లో రూ.3.14కోట్ల ఉంటుందని అధికారులు తెలిపారు. తయారీకి వినియోగిం యంత్రాలతో పాటు పరికరాలు, ఇతర మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మాదకద్రవ్యాలను అరెస్టు చేస్తున్న వ్యక్తి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ విషయమై తమకు ఎలాంటి సమాచారం అందలేదని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. బందోబస్తు మాత్రం కల్పించామని, దాడుల్లో ఏం చర్యలు తీసుకున్నారో తెలియరాలేదని బిజినేపల్లి ఎస్ఐ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

