అంతర్జాతీయ సదస్సుకు డాక్టర్ కిశోర్‌రెడ్డి
బంగ్లాదేశ్ ఆర్థోపెడిక్స్ సొసైటీ ఢాకాలో నిర్వహించనున్న బొస్కాన్-2025 అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించేందుకు అమోర్ దవాఖాన ఎండీ, సీనియర్ ఆర్థో ఆంకాలజిస్ట్ డాక్టర్ కిశోర్‌రెడ్డికి ఆహ్వానం లభించింది. ఈ నెల 30, డిసెంబర్ 1 తేదీల్లో జరిగే గ్లోబల్ ఈవెంట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్లు, పరిశోధకులు, మెడికల్ ఇన్నోవేటర్లు పాల్గొననున్నారు.
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): బంగ్లాదేశ్ ఆర్థోపెడిక్స్ సొసైటీ ఢాకాలో నిర్వహించనున్న బొస్కాన్-2025 అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించేందుకు అమోర్ దవాఖాన ఎండీ, సీనియర్ ఆర్థో ఆంకాలజిస్ట్ డాక్టర్ కిశోర్‌రెడ్డికి ఆహ్వానం లభించింది. ఈ నెల 30, డిసెంబర్ 1 తేదీల్లో జరిగే గ్లోబల్ ఈవెంట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్లు, పరిశోధకులు, మెడికల్ ఇన్నోవేటర్లు పాల్గొననున్నారు.
సదస్సుకు ఆహ్వానం అందడంపై కిశోర్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. వైద్య విజ్ఞానాన్ని పంచుకోవడం, శస్త్రచికిత్సా ప్రమాణాలు, రోగుల ప్రయోజనాలు మెరుగుపర్చేందుకు ఈ సదస్సు దోహదపడనున్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

