సర్కార్‌కు ప్రజాగ్రహం తప్పదు
రాబోయే రోజుల్లో జరిగే ఏ ఎన్నికలైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాగ్రహం తప్పదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు.
- హామీలు అమలు చేయకుండా దగా
- మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
- వనపర్తి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ
వనపర్తి, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): రాబోయే రోజుల్లో జరిగే ఏ ఎన్నికలైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాగ్రహం తప్పదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌లో స్థానికులకు కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండటంతో బీఆర్ఎస్ నాయకులు బాకీ కార్డుల పంపిణీ జోరు పెంచారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యం కాని గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు.
అధికారంలోకి వచ్చాక గ్యారెంటీలను గాలికొదిలేశారని మండిపడ్డారు. ప్రజలకు కాంగ్రెస్ పడ్డ బాకీలు చెల్లించే వరకు రేవంత్ సర్కార్‌ను వదిలేది లేదని హెచ్చరించారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఎంత బాకీ పడిందో ప్రజలకు వివరించే ప్రయత్నంలోనే భాగంగానే ప్రతి ఇంటినీ పలుకరిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి శ్రీధర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

