హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిప్లొమా (డీఈఐఈడీ) -సెప్టెంబర్ 2023 ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి.
ఫలితాలను www.bse.telangana.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు డీఈఐఎడ్ డైరెక్టర్ వెల్లడించారు. రీకౌంటింగ్‌కు నవంబర్ 6లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.