పార్లమెంట్ కమిటీ ముందు హాజరైన డీజీపీ మహేందర్ రెడ్డి
డీజీపీ మహేందర్ రెడ్డి | రెండు రోజుల పాటు పార్లమెంట్ కమిటీతో సమావేశం కావడానికి అకస్మాత్తుగా తెలంగాణ డిజీపీ మహేందర్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

న్యూఢిల్లీ : రెండు రోజుల పాటు పార్లమెంట్ కమిటీతో సమావేశం కావడానికి అకస్మాత్తుగా తెలంగాణ డిజీపీ మహేందర్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. డీజీపీతో పాటు ఏజీజీ జితేందర్, ఏడీజీ సంజయ్ జైన్ కూడా వెళ్లారు. పార్లమెంట్ కమిటీ ముందు తెలంగాణ పోలీస్ శాఖ పని తీరును వివరించారు. అందులో పోలీస్ శాఖ ప్రవేశ పెడుతున్న సంస్కరణలు, అమలు చేస్తున్న విధానాలు, టెక్నాలజీ, మావోయిస్టు సమస్య, వర్టికల్ (పని విభజన) పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా డీజీపీ వివరించారు. ఈ క్రమంలో అన్ని అంశాలపై నివేదికను పార్లమెంట్ కమిటీకి సమర్పించారు.
ఇవి కూడా చదవండి..
మత్తడి దుంకుతున్న లక్నవరం సరస్సు
ప్రమాదస్థాయిలో గోదావరి ప్రవాహం
వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి పువ్వాడ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

