ఆదివారం 31 మే 2020
Telangana - May 01, 2020 , 14:35:16

పోలీసులకు రోగనిరోధక శక్తి పెంచే దావా చాయ్‌

పోలీసులకు రోగనిరోధక శక్తి పెంచే దావా చాయ్‌

హైదరాబాద్‌ : పోలీసుశాఖకు ఆయుర్వేద వైద్యుడు వితరణగా ఔషధాలను అందించాడు. ఆయుర్వేద మూలికలతో చేసిన రూ. 12 లక్షల విలువైన ఔషధాలను వైద్యుడు శ్రీనివాస్‌ రాష్ట్ర డీజీపీకి అందించారు. రోగనిరోధక శక్తి పెంచే దావా చాయ్‌ ఔషధంను వైద్యుడు అందించారు. ఈ ఆయుర్వేద ఔషధాన్ని పోలీసు అధికారులు కానిస్టేబుళ్లకు పంపిణీ చేయనున్నారు.


logo