కేసీఆర్‌పై కక్షతో ప్రజలను బలిపశువులు చేస్తారా?
మాజీ సీఎం కేసీఆర్‌పై ఉన్న రాజకీయ కక్షతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను బలిపశువులను చేస్తున్నదని బీఆర్ఎస్ సీనియర్ నేత ప్రొఫెసర్ దాసోజు శ్రవణ్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్' వేదికగా మండిపడ్డారు.
- రేవంత్ సరార్‌పై దాసోజు ధ్వజం
హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : మాజీ సీఎం కేసీఆర్‌పై ఉన్న రాజకీయ కక్షతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను బలిపశువులను చేస్తున్నదని బీఆర్ఎస్ సీనియర్ నేత ప్రొఫెసర్ దాసోజు శ్రవణ్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల సహా మొత్తం భారీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేవలం మూడేండ్ల రికార్డుస్థాయి వ్యవధిలో పూర్తిచేశారని గుర్తుచేశారు.
రైతులకు సాగునీరు అందించాలనే సంకల్పంతో అప్పట్లో పనులను వేగవంతం చేశారని పేరొన్నారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద కేవలం మూడు పిల్లర్లు కుంగిపోయాయని, వాటికి మరమ్మతులు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏండ్లు గడుస్తున్నా చేతకావడం లేదని విమర్శించారు. కేసీఆర్‌పై బురదజల్లాలనే ఆలోచన పకనపెట్టి, తక్షణమే మేడిగడ్డ రిపేర్ పనులను పూర్తిచేసి ప్రజలకు నీటిని అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

