మార్చి 26 వరకు సీయూఈటీ (యూజీ) దరఖాస్తులు
సీయూఈటీ (యూజీ) దరఖాస్తులను మార్చి 26 వరకు స్వీకరిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ) : సీయూఈటీ (యూజీ) దరఖాస్తులను మార్చి 26 వరకు స్వీకరిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. మూడేండ్లుగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లోని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలను సీయూఈటీ స్కోర్ ఆధారంగానే భర్తీ చేస్తున్నారు.
సీయూఈటీ (యూజీ) షెడ్యూల్ ఇలా..
- దరఖాస్తుల స్వీకరణ 27 ఫిబ్రవరి నుంచి మార్చి 26 వరకు
- ఆన్లైన్ ఫీజు చెల్లింపు 26 మార్చి
- దరఖాస్తుల్లో తప్పుల సవరణ 28, 29 మార్చి
- సిటీ ఇన్ఫర్మేషన స్లిప్ విడుదల 30 ఏప్రిల్
- అడ్మిట్‌కార్డుల విడుదల మే రెండో వారంలో
- పరీక్షలు మే 15 నుంచి 31 వరకు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

