కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్-పీజీ ప్రవేశ పరీక్షల ఫలితాలను శుక్రవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.
స్కోర్ కార్డులు ఎన్టీయే వెబ్సైట్లో !
హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్-పీజీ ప్రవేశ పరీక్షల ఫలితాలను శుక్రవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. విద్యార్థులు సాధించిన స్కోర్ కార్డులను ఎన్టీఏ తన అధికారిక వెబ్సైట్లో పెట్టింది.