‘మల్లన్న’ క్షేత్రంలో భక్తుల కోలాహాలం
మల్లన్న క్షేత్రం | జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది.

చేర్యాల/సిద్దిపేట : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. డిసెంబర్ మాసంలో ప్రారంభమైన మల్లికార్జునుడి బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది 13వారాల పాటు కొనసాగాయి. చివరి ఆది వారం సందర్భంగా భక్తులు స్వామి వారిని దర్శించుకుని, అగ్నిగుండాలు కార్యక్రమంలో పాల్గొనేందుకు తరలివచ్చారు.
స్వామి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించే అగ్నిగుండాల కార్యక్రమాన్ని కనులార విక్షించేందుకు మల్లన్నక్షేత్రానికి తరలివచ్చిన భక్తులు క్షేత్రంలో వేచి ఉన్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అధికారులు, పోలీసులు ఆదేశాల మేరకు భక్తులు స్వామి వారి దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకుని వెళ్లిపోయారు.
కాగా ఆలయ రాజగోపురం ఎదురుగా శ్రీ మల్లికార్జున స్వామి వారి కల్యాణ వేదిక వద్ద అగ్నిగుండాల కార్యక్రమం వైభవంగా భక్తులుకు అనుమతి లేకుండా ఆలయ సంప్రదాయం మేరకు నిర్వహించేందుకు ఆలయవర్గాలు అన్ని ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి..
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే : మంత్రి ఐకే రెడ్డి
గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి రావు ఫూలే
అది దారుణ హత్యాకాండ.. కూచ్‌బిహార్ కాల్పులపై మమతాబెనర్జి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

