అది దారుణ హత్యాకాండ.. కూచ్‌బిహార్ కాల్పులపై మమతాబెనర్జి

కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడుత పోలింగ్ సందర్భంగా కూచ్ బిహార్‌లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించడాన్ని బెంగాల్ సీఎం మమతాబెనర్జి ఒక హత్యాకాండగా అభివర్ణించారు. అది అప్పటికప్పుడు జరిగిన ఘటన కాదని, కేంద్ర బలగాలు ఉద్దేశపూర్వకంగానే నలుగురు అమాయకులను కాల్చిచంపాయని ఆమె ఆరోపించారు. వాళ్లకు చంపే ఉద్దేశం లేకుండా కాళ్లపైననో లేదంటే శరీరాల కిందవైపునో కాల్చేవాళ్లని.. చంపాలనుకున్నారు కాబట్టే మెడపైన, ఛాతిపైన కాల్చారని గురిపెట్టి కాల్చారని మండిపడ్డారు.
దేశంలో అసమర్థ ప్రధాని, అసమర్థ హోంమంత్రి నేతృత్వంలో ఒక అసమర్థ ప్రభుత్వం నడుస్తున్నదని మమతా బెనర్జి విమర్శించారు. ప్రధాని, హోంమంత్రి బెంగాల్‌ను దక్కించుకోవడానికి రోజూ వస్తున్నారని, వాళ్లు వచ్చిపోవడం తప్పుకాదు కానీ, రాష్ట్ర ప్రజల మధ్య చిచ్చురేపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర బలగాల చేత ప్రజలను చంపించి ఆ తర్వాత వాళ్లకు క్లీన్ చిట్ ఇస్తారని మండిపడ్డారు.
ఈ సందర్భంగా కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాలకు వీడియో కాల్స్ చేసి మమత మాట్లాడారు. వారు ఆవేదనను తన ముందున్న మీడియా ప్రతినిధులకు వినిపించారు. తాను ఈ నెల 14న వస్తానని, ఇంటింటికీ వచ్చి అందరి కుటుంబాలను పరామర్శిస్తానని బాధిత కుటుంబాలకు మమతాబెనర్జి భరోసా ఇచ్చారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
టీకాలే లేకుండా టీకా ఉత్సవ్ ఎలా.. ప్రధానికి ముఖ్యమంత్రుల లేఖలు..!
వ్యాక్సినేషన్ రికార్డు.. 85 రోజుల్లోనే 10 కోట్ల మందికి టీకా
నాలుగు రోజుల టీకా ఉత్సవ్.. నాలుగు సూచనలు చేసిన మోదీ
తెలంగాణలో కొత్తగా 3,187 కరోనా కేసులు
దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. 24గంటల్లో 1.53లక్షల కేసులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

