పంట వ్యర్థాలను కాల్చొద్దు : వీసీ జానయ్య
ఒకవైపు, యూరియా యాప్ వద్దు మొర్రో అని రైతులు మొత్తుకుంటున్నారు. కానీ, అదే యాప్ చాలా గొప్ప ఆవిష్కరణ అని చెప్పుపుకొంటున్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ యాప్ వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేదని కూడా చెప్పుకొస్తున్నారు.
వ్యవసాయ యూనివర్సిటీ, జూన్ 25 : పంట వ్యర్థ్దాల కాల్చివేత ప్రతి ఏడాదీ పెరుగుతూ ఉన్నదని, ఇలాగే కొనసాగితే భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్దాస్ జానయ్య హెచ్చరించారు. రైతులు పంట వ్యర్థాలను కాల్చవద్దని సూచించారు. యూనివర్సిటీలో ఇటీవల నెలకొల్పిన అధునాతన ప్రయోగశాలలో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఉపగ్రహ ఛాయా చిత్రాలను విశ్లేషించి గురువారం గణాంకాలు విడుదల చేశారు.
రాష్ట్రంలోని 17 లక్షల ఎకరాల్లో పంట వ్యర్థ్దాలను కాల్చినట్టు వెల్లడించారు. తెలంగాణాలో అత్యధిక పంట వ్య ర్థ్దాలను కాల్చివేసిన మొదటి 5 స్థానాల్లో నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, పెద్దపల్లి ఉన్నట్టు వెల్లడించారు. వ్యర్థ్దాలను కాల్చివేయడంవల్ల నేల ఆరోగ్యం, గాలి నా ణ్యత తీవ్రంగా కలుషితం అవుతునాయని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

