Tammineni Veerabhadram | సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు తీవ్ర అస్వస్థత
Tammineni Veerabhadram | సీపీఎం(CPM) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం(Tammineni Veerabhadram) తీవ్ర అస్వస్థ( Seriously ill)కు గురయ్యారు.
ఖమ్మం :సీపీఎం(CPM) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం(Tammineni Veerabhadram) తీవ్ర అస్వస్థ( Seriously ill)కు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటంతో ఆయనను మెరుగైన చికిత్స కోసం హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు. లంగ్ ఇన్ఫెక్షన్ వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడిందని వైద్యులు తెలిపారు. ఆందోళన అవసరం లేదని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. రెండు రోజులు విశ్రాంతి తీసుకుకోవాలని వైద్యులు సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

