స్పెషల్ టాస్క్ బ్యూరో (నమస్తే తెలంగాణ):టమాటా సహా నిత్యావసరాల ధరలు అమాంతం పెరుగడంతో ప్లేట్ మీల్స్ తయారీ ఖర్చు ఎక్కువయింది. జూన్‌తో పోలిస్తే జూలైలో వెజ్ తాలీ ప్లేట్ 28 శాతం, నాన్‌వెజ్ తాలీ ప్లేట్ 11 శాతం వరకూ పెరిగింది. ఈ మేరకు క్రిసిల్ ఆర్ఆర్ఆర్ (రోటీ రైస్ రేట్) మంథ్లీ సూచీలో వెల్లడించింది.
ఇంట్లో ప్లేట్ మీల్స్తయారీకి అయ్యే ఖర్చు (రూపాయల్లో)