కరోనా బాధితులను ప్రజా ప్రతినిధులు ఆదుకోవాలి
మంత్రి ఎర్రబెల్లి | కరోనా బాధితులకు ప్రజా ప్రతినిధులు అండగా ఉండాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

కొడకండ్ల/జనగామ : కరోనా బాధితులకు ప్రజా ప్రతినిధులు అండగా ఉండాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కొడకండ్ల మండల కేంద్రంలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొవిడ్ బాధితులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కరోనా బాధితులకు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని తెలిపారు.
సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యల వల్ల కరోనా కట్టడిలో ఉందన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు మనోధైర్యాన్ని ఇవ్వాలని సూచించారు. ప్రతి గ్రామంలో కొవిడ్ బాధితులను ప్రజాప్రతినిధులు ఆదుకోవాలన్నారు. పాలకుర్తి నియోజక వర్గంలోని కొవిడ్ బాధితులతో టెలీ కాన్ఫెరెన్స్‌లో ప్రతి రోజు మాట్లాడుతున్నాని తెలిపారు.
కరోనా బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటానని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకొని, భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
మహబూబాబాద్ ఘటనపై మంత్రి ఎర్రబెల్లి సీరియస్
గుడ్‌న్యూస్.. రేపే కేరళ తీరాన్ని తాకనున్న రుతుపవనాలు!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

