అందరి సహకారంతో ఆలయ నిర్మాణం
కోలేటి దామోదర్ గుప్తా | తన పుట్టిన ఊరైన జిల్లాలోని రాగినేడులో గ్రామస్తుల సహకారంతో శివలాయాన్ని నిర్మిస్తామని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా అన్నారు.

పెద్దపల్లి : తన పుట్టిన ఊరైన జిల్లాలోని రాగినేడులో గ్రామస్తుల సహకారంతో శివలాయాన్ని నిర్మిస్తామని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా అన్నారు. గ్రామంలోని స్వయంభూ శివలింగం వద్ద నిర్మించనున్న దేవాలయ ప్రతిపాదిత స్థలాన్ని శనివారం అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం అక్కడ పూజలు చేశారు.
అంతకుముందు గ్రామానికి చేరుకున్న ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యున్నతి పదవి చేపట్టిన తర్వాత సొంతూరికి వచ్చిన తనకు ఆత్మీయ స్వాగతం లభించడం ఆనందంగా ఉన్నదన్నారు. స్నేహితుల సహకారంతో ఆలయాన్ని నిర్మిస్తామని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
జోడేఘాట్‌ను సందర్శించిన ట్రెయినీ ఐఏఎస్‌లు
ప్రతి సొసైటీ లాభాల్లోకి రావాలి : మంత్రి ఎర్రబెల్లి
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
రైతులకు న్యాయం చేస్తాం : ఎమ్మెల్యే గండ్ర
బైక్ చెట్టుకు ఢీకొని ఒకరి మృతి
క్యూలో నిలుచున్న ఓటర్లను సీఆర్పీఎఫ్ చంపేసింది..
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

