ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి | గ్రామాల సంపూర్ణ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో పనిచేస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు.
కోలేటి దామోదర్ గుప్తా | తన పుట్టిన ఊరైన జిల్లాలోని రాగినేడులో గ్రామస్తుల సహకారంతో శివలాయాన్ని నిర్మిస్తామని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా అన్నారు.