Home
Telangana
Congress Leader Mukkarala Madhu Surrenders In Journalist Attack Case In Jayashankar Bhupalpally
జర్నలిస్ట్‌పై దాడి కేసులో లొంగిపోయిన కాంగ్రెస్ నేత
జయశంకర్ భూపాలప ల్లి జిల్లాలో చిట్యాలకు చెందిన ఆర్బీ న్యూస్ రిపోర్టర్‌పై దాడి కేసులో పరారీలో ఉన్న నిందితుడు, కాంగ్రెస్ నాయకుడు ముక్కిరాల మధు వంశీకృష్ణ పోలీసులకు లొంగిపోయాడు.
జయశంకర్ భూపాలపల్లి, ఆగ స్టు 23 (నమస్తే తెలంగాణ) : జయశంకర్ భూపాలప ల్లి జిల్లాలో చిట్యాలకు చెందిన ఆర్బీ న్యూస్ రిపోర్టర్‌పై దాడి కేసులో పరారీలో ఉన్న నిందితుడు, కాంగ్రెస్ నాయకుడు ముక్కిరాల మధు వంశీకృష్ణ పోలీసులకు లొంగిపోయాడు.
ఈ నెల 16న జర్నలిస్ట్ రవీందర్‌పై దాడిచేసిన కేసులో ఇప్పటికే బొజ్జం వేణు, మెంగని నటరాజ్, మొక్కిరాల ప్రణయ్, గోలీ అఖిల్‌ను అరెస్ట్ చేసినట్టు కాటారం డీఎస్పీ ఏ సూర్యనారాయణ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

