KTR | కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో నాలుగున్నర లక్షల కోట్ల అప్పు చేసింది : కేటీఆర్
KTR | కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదని, కేసీఆర్ కట్టిన వాటికి రిబ్బన్ కటింగ్‌లు తప్ప రేవంత్ రెడ్డి కొత్తగా ఏమీ చేయలేదన్నారు.
KTR | కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదని, కేసీఆర్ కట్టిన వాటికి రిబ్బన్ కటింగ్‌లు తప్ప రేవంత్ రెడ్డి కొత్తగా ఏమీ చేయలేదన్నారు. రాష్ట్రంలో నేటితో సీఎం రేవంత్ రెడ్డి 1000 రోజుల దగా పాలనపై మాజీ మంత్రి హరీశ్ రావుతో కలసి తెలంగాణ భవన్లో షార్జిషీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి చిన్న చెక్ డ్యాం కూడా కట్టలేదన్నారు. కానీ కాంగ్రెస్ ఏం సాధించింది అంటే నాలుగున్నర లక్షల కోట్ల అప్పు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత అప్పు చేసి ఒక్క ఇటుక పెట్టలేదు, ఒక్క చెక్‌డ్యాం కట్టలేదన్నారు.
కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో నాలుగున్నర లక్షల కోట్ల అప్పు చేసింది
ఇంత అప్పు చేసి ఒక్క ఇటుక పెట్టలేదు, ఒక్క చెక్‌డ్యాం కట్టలేదు
కేసీఆర్ కట్టిన వాటికి రిబ్బన్ కటింగ్‌లు తప్ప రేవంత్ రెడ్డి కొత్తగా చేసింది ఒక్కటీ లేదు
– కేటీఆర్ https://t.co/fOqhn0zsBr pic.twitter.com/1oEQP6bNQ8
— Telugu Scribe (@TeluguScribe) September 2, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- 4.5 lakh crore
- Congress
- debt
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

