CM Revanth Reddy | నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో సీఎం రేవంత్ రెడ్డి హాజరు
CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం నాంపల్లి ప్రజాప్రతి నిధుల కోర్టులో హాజరయ్యారు.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) గురువారం నాంపల్లి ప్రజాప్రతి నిధుల కోర్టు (Nampally Court) లో హాజరయ్యారు. 2021 ఏప్రిల్ 11వ తేదీన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో మాస్కులు ధరించకుండా, కోవిడ్ నిబంధనలు పాటించలేదని రేవంత్‌తో పాటు, ఇతర కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదయ్యింది . ఈ కేసు విచారణలో భాగంగా నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో సీఎం హాజరయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Revanth Reddy | నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో సీఎం రేవంత్ రెడ్డి హాజరు
‘ఏఐటీయూసీ పోరాట ఫలితం.. పీవీకే-5 కార్మికులకు సర్ఫేస్ కన్వర్షన్’
Out Side Food | బయటి ఆహారం తక్కువగా తినాలి లేదా పూర్తిగా మానేయాలి.. ఎందుకో చెబుతున్న నిపుణులు..
Rajnath Singh | ముప్పు ఏ రూపంలో వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి.. సైన్యానికి రక్షణ మంత్రి పిలుపు
‘గ్రామీణ వైద్యులకు చట్టబద్ధత కల్పించే వరకు పోరాటం’
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

