Secretariat | సచివాలయంలో గుడి, మసీదు, చర్చి.. 25న ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
Secretariat | సచివాలయంలో నూతనంగా నిర్మిస్తున్న గుడి, మసీదు, చర్చి పనులను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ మూడింటిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 25న ప్రారంభించనున్నట్లు మంత్రి ప్రకటించారు.
Secretariat | హైదరాబాద్ : సచివాలయంలో నూతనంగా నిర్మిస్తున్న గుడి, మసీదు, చర్చి పనులను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ మూడింటిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 25న ప్రారంభించనున్నట్లు మంత్రి ప్రకటించారు.
గుడి, మసీదు, చర్చిని అద్భుతంగా నిర్మించామని తెలిపారు. 2,300 గజాల స్థలంలో గుడి నిర్మాణం జరిగిందన్నారు. సర్వమత సౌభ్రాతృత్వం పరిఢవిల్లేలా ఈ ప్రార్థన మందిరాలు నిర్మితం అయ్యాయని పేర్కొన్నారు. గతంలో ఉన్న దానికంటే అద్భుతంగా వీటిని నిర్మించామన్నారు. శివాలయం, పోచమ్మ, హనుమాన్, గణపతి ఆలయాలు ఉన్నాయి వాటి పనులు అన్ని పూర్తయ్యాయని పేర్కొన్నారు. దేవాలయానికి సంబంధించి విగ్రహాలను తిరుపతి నుంచి ప్రత్యేకంగా తీసుకొస్తున్నాం. యాగంతో ఈ ఆలయాలు ప్రారంభమవుతాయి. మసీదు, చర్చి కూడా ఆయా మత పెద్దల సమక్షంలో ప్రారంభించుకుంటామని ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Jagadish Reddy | తెలంగాణ నీటి హక్కులను సీఎం తన గురువు చంద్రబాబు చేతిలో పెట్టిండు : జగదీష్‌రెడ్డి
KTR | బక్క పలచని యోధుడు బానిస సంకెళ్లు తెంచిన కథ.. మన తెలంగాణ జాతి కథ : కేటీఆర్
Health Tips | నిమ్మరసాన్ని దేంట్లో పడితే దాంట్లో వాడుతున్నారా .. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
KTR | ఉద్యమానికి ఊపిరులూదిన కరీంనగర్ ఖిల్లా ఇది : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

