Vasalamarri : వానలోనూ కొనసాగిన సీఎం కేసీఆర్ పర్యటన
Vasalamarri | నాయకుడంటే కేసీఆర్.. నిరుపేదల కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టే.. వానను సైతం లెక్క చేయలేదు. దళితుల సమస్యలను వినేందుకు వానలోనూ పర్యటించి వారి

యాదాద్రి భువనగిరి : నాయకుడంటే కేసీఆర్.. నిరుపేదల కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టే.. వానను సైతం లెక్క చేయలేదు. దళితుల సమస్యలను వినేందుకు వానలోనూ పర్యటించి వారి స్థితిగతులను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాసాలమర్రిలోని దళిత కాలనీలో సీఎం కేసీఆర్ పర్యటిస్తుండగా.. స్వల్పంగా వాన కురిసింది. అయినప్పటికీ కేసీఆర్ వెనుకడుగు వేయలేదు. ఆ వానలోనే నడక సాగిస్తూ.. దళితుల్లో చైతన్యం నింపారు. దళిత బంధు పథకం ఉద్దేశాలను వివరించారు. ఆ పథకంపై దళితుల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
అలా దళిత కాలనీలో సీఎం కేసీఆర్ పర్యటన గంటకు పైగా కొనసాగింది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా దయనీయంగా ఉన్న దళితుల ముఖాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా కేసీఆర్ అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారు. వాసాలమర్రి పర్యటనలో సందర్భంగా సీఎం కేసీఆర్ వెంట ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతితో పాటు పలువురు అధికారులు ఉన్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

