కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసిన సీఎం కేసీఆర్‌కు, అందుకు కృషి చేసిన వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుకు
తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కాంట్రాక్టు ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోమవారం సిద్దిపేట జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి పాత కార్యాలయ ప్రాంగణం వద్ద సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.
– సిద్దిపేట