Home
Telangana
Changes In Schedule Of Distribution Of Rs Lakh Aid To Muslims Minority Finance Corporation Chairman
Minority Finance Corporation | ముస్లింలకు రూ.లక్ష సాయం పంపిణీ షెడ్యూల్లో మార్పులు
Minority Finance Corporation | ముస్లింలకు పంపిణీ చేయనున్న రూ.లక్ష ఆర్థిక సాయం చెక్కుల పంపిణీకి సంబంధించిన షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 16వ తేదీకి బదులుగా ఈ నెల 19 నుంచి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్ తెలిపారు.
Minority Finance Corporation | ముస్లింలకు పంపిణీ చేయనున్న రూ.లక్ష ఆర్థిక సాయం చెక్కుల పంపిణీకి సంబంధించిన షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 16వ తేదీకి బదులుగా ఈ నెల 19 నుంచి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్ తెలిపారు. వరుస సెలవుల నేపథ్యంలో పథకం షెడ్యూల్లో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. మైనారిటీల సంక్షేమంలో భాగంగా సీఎం కేసీఆర్ రూ.లక్ష ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. పథకం అమలులో భాగంగా తొలి దశలో భాగంగా 10వేల మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఈ పథకం ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

