ర్యాంకుల కేరాఫ్ అల్ఫోర్స్
జేఈఈ మె యిన్ ఫలితాల్లో తమ విద్యాసంస్థల విద్యార్థి పీ రాకేశ్ 12వ ర్యాంకు సాధించాడని అల్ఫో ర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి చెప్పారు.
- 12వ ర్యాంకు సాధించిన రాకేశ్‌ను అభినందించిన విద్యాసంస్థల చైర్మన్ వీ నరేందర్‌రెడ్డి
కమాన్‌చౌరస్తా, ఏప్రిల్ 29: జేఈఈ మె యిన్ ఫలితాల్లో తమ విద్యాసంస్థల విద్యార్థి పీ రాకేశ్ 12వ ర్యాంకు సాధించాడని అల్ఫో ర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి చెప్పారు. గతంలో తాము 18వ ర్యాంకు సాధించామని, ఇప్పుడు మరింత ఉత్తమ ర్యాంకు సాధించామని అన్నారు. తమ విద్యాసంస్థలు రాష్ట్రస్థాయి ర్యాంకులకు కేరాఫ్‌గా నిలుస్తున్నాయని చెప్పారు. కరీంనగర్‌లోని అల్ఫోర్స్ టైనిటాన్స్ క్యాంపస్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను శనివారం ఆయన సత్కరించారు. జేఈఈ మెయి న్ ఫలితాల్లో మారుతి 228, ఇషాంత్‌రెడ్డి 250, అభిరామ్ 448, సుహాసితరెడ్డి 480, సాత్విక్ 511, హర్షవర్ధన్ 520, రాహుల్ 554, అరుణ్ 624, ఏ శివసాయిచరణ్ 634, శివమణి 680, డీ వివేకవర్ధన్ 748, రాజుకుమార్ 805, శ్రీనివాస్ 939వ ర్యాంకుతోపాటు మరెన్నో మెరుగైన ర్యాంకు లు సాధించినట్టు వివరించారు. వెయ్యిలోపు 14 ర్యాంకులు, 5000 లోపు 40, 10000 లోపు 70 ర్యాంకులు సాధించినట్టు వివరించారు. కరీంనగర్ జిల్లాలో నాణ్యమైన విద్యను అందిస్తూ, హైదరాబాద్ స్థాయిలో ఉత్తమ మార్కులు సాధిస్తున్నామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

