Home
Telangana
Chairman Of Telangana Sahitya Akademi Juluru Gaurishankar Praised That Cm Kcr Has Created A Revolution In The History Of Education
విద్యారంగంలో విప్లవం
విద్యారంగ చరిత్రలో సీఎం కేసీఆర్ విప్లవం సృష్టించారని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరు గౌరీశంకర్ కొనియాడారు. జిల్లాకో బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దకుతుందని అన్నారు.
- జిల్లాకో బీసీ గురుకుల డిగ్రీ కాలేజీ దేశానికే నమూనా
- తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరు గౌరీశంకర్
హైదరాబాద్, జూన్14 (నమస్తే తెలంగాణ): విద్యారంగ చరిత్రలో సీఎం కేసీఆర్ విప్లవం సృష్టించారని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరు గౌరీశంకర్ కొనియాడారు. జిల్లాకో బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దకుతుందని అన్నారు. దేశచరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా బీసీ విద్యార్థుల కోసం ఇంత పెద్ద సంఖ్యలో డిగ్రీ కాలేజీలను ప్రారంభించలేదని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.
దేశ జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీల కోసం ప్రత్యేకంగా గురుకుల విద్యావ్యవస్థను నెలకొల్పి రాష్ట్రంలో ఇంటర్, డిగ్రీ పాఠశాలలు 327కి పైగా నెలకొల్పడం విద్యారంగ చరిత్రలో విప్లవమని అభివర్ణించారు. గురుకులాల్లో చదువుకుంటున్న 1,68,000 మంది బీసీ బిడ్డలకు మరో 17 డిగ్రీ కాలేజీల మంజూరు విద్యాదినోత్సవ తీపికబురుగా సంబురాలు జరుపుకుంటారని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

