ఆదివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును యుగ తులసి చైర్మన్ కే శివకుమార్, కే శైలజ దంపతులు కలిశారు. గో రక్షణపై సుదీర్ఘంగా చర్చించి వినతిపత్రం అందజేశారు. గో సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.