మార్చి 3న ఆయూష్ పీజీ కన్వీనర్ కోటా ధ్రువపత్రాల పరిశీలన
హైదరాబాద్ : వరంగల్ కాలేజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పీజీ ఆయూష్ కన్వీనర్ కోటా సీట్లకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. ఈ క్రమంలో ధ్రువీకరణపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్లకు విశ్వవిద్యాలయం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎండీ ఆయుర్వేదం, హోమియోపతి, యూనాని కోర్సుల్లో సీట్ల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితాను యూనివర్సిటీ ప్రకటించింది.
హైదరాబాద్ కూకట్పల్లిలోని జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన కేంద్రంలో మార్చి 3న హాజరై అభ్యర్థులు ధ్రువీకరణపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎండీ హోమియో కోర్సుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఉదయం 9 గంటలకు, ఆయుర్వేదం ఉదయం 11 గంటలకు, యునానికి సంబంధించిన అభ్యర్థులు మధ్యాహ్నం ఒంటిగంటకు కేంద్రానికి రావాలని యూనివర్సిటీ సూచించింది. వివరాలకు www.knruhs.telangana.gov.inలో సంప్రదించాలని సూచించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

