‘సర్’ ప్రక్రియ వేగవంతం చేయాలి
పెండిం గ్ కేసులను నిర్దేశిత గడువులోగా పరిషరించి, ‘సర్'-2026 ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా పునర్వ్యవస్థీకరణలో గుర్తించిన అనామలిస్, నో మ్యాపింగ్ కేసులను వీలైనంత త్వరగా పరిషరించాలని సూచించారు. హైదరాబాద్ బీఆర్కే భవనంలోని తన కార్యాలయం నుంచి సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ‘సర్' పురోగతిని సమీక్షించారు.
- సమీక్షలో సీఈవో సుదర్శన్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 21(నమస్తే తెలంగాణ): పెండిం గ్ కేసులను నిర్దేశిత గడువులోగా పరిషరించి, ‘సర్’-2026 ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా పునర్వ్యవస్థీకరణలో గుర్తించిన అనామలిస్, నో మ్యాపింగ్ కేసులను వీలైనంత త్వరగా పరిషరించాలని సూచించారు. హైదరాబాద్ బీఆర్కే భవనంలోని తన కార్యాలయం నుంచి సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ‘సర్’ పురోగతిని సమీక్షించారు.
బూత్ లెవల్ ఏజెంట్లు నోటీసుల జారీ ప్రక్రియలో పాల్గొనకుండా చూడాలని సూచించారు. బీఎల్ఏల పాత్ర బీఎల్వోలకు ఇండ్లను గుర్తించడంలో సహకరించడానికే పరిమితం కావాలని స్పష్టం చేశారు. ఈఆర్వో స్థాయి లో పెండింగ్‌లో ఉన్న కేసులను ఎ లాంటి జాప్యం లేకుండా పరిషరించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైనచోట కంప్యూటర్ ఆపరేటర్లను అదనంగా నియమించి పెండింగ్ పనిని తగ్గించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

