BRS Leaders | బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌తో పాటు మరో 11 మందిపై కేసు నమోదు
BRS Leaders | హైదరాబాద్‌లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాల్క సుమన్‌తో పాటు 11 మందిని పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.
BRS Leaders | హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో పాటు మరో 11 మందిపై ఐపీసీ 353, 448 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాల్క సుమన్‌తో పాటు 11 మందిని పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. బీఆర్ఎస్ నాయకులను కోర్టుకు తరలిస్తున్న సమయంలో బంజారాహిల్స్ పీఎస్ ఎదుట బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
కేసు నమోదైంది వీరిపైనే..
1. బాల్క సుమన్
2. మన్నె గోవర్ధన్ రెడ్డి
3. కే వాసుదేవా రెడ్డి
4. గెల్లు శ్రీనివాస్ యాదవ్
5. ఆంజనేయ గౌడ
6. కడారి స్వామి యాదవ్
7. తుంగ బాలు
8. డీ రాజు
9. కే జంగయ్య
10. వరికుప్పల వాసు
11. చత్తారి దశరథ్
12. దూదిమెట్ల బాలరాజు యాదవ్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

