బుధవారం 27 జనవరి 2021
Telangana - Dec 05, 2020 , 20:48:08

హోటల్‌లోకి దూసుకెళ్లిన కారు.. వీడియో

హోటల్‌లోకి దూసుకెళ్లిన కారు.. వీడియో

హైదరాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా భీంగల్‌ మండలం బడా భీంగల్‌లో కారు బీభత్సం సృష్టించింది. వెనుకనుంచి ఓ బైక్‌ను ఢీకొట్టి అంతటితో ఆగకుండా హోట్‌ల్‌లోకి దూసుకెళ్లింది. డ్రైవర్‌ మద్యం మత్తులో ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. ఇద్దరు చిన్నారులు తృటిలో తప్పించుకున్నారు. మరిన్ని అప్‌డేట్స్‌ కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్‌ చానల్‌ https://www.youtube.com/namasthetelangaanaను సబ్‌స్ర్కైబ్‌ చేసుకోండి.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo