హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ) : సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీ టెట్) నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. డిసెంబర్ 18లోగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఫిబ్రవరి 18న పరీక్ష నిర్వహించనున్నారు.