20 వేల పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి
రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్‌పై నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నదని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు శ్రీకాంత్ ముదిరాజ్ తెలిపారు.
- రేవంత్‌రెడ్డి మెడలు వంచైనా డిమాండ్లను నెరవేర్చుకుంటాం
- బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు శ్రీకాంత్ ముదిరాజ్
హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్‌పై నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నదని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు శ్రీకాంత్ ముదిరాజ్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో దాదాపు 19 వేలకుపైగా పోలీస్ ఖాళీలు ఉన్నాయని స్వయంగా డీజీపీ ప్రకటించినప్పటికీ, సీఎం రేవంత్‌రెడ్డి ఆ విషయాన్ని పట్టించుకోకుండా కేవలం 7,437 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు.
తక్షణమే ప్రభుత్వం ఈ నోటిఫికేషన్‌ను వెనకి తీసుకోవాలని, కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థులందరికీ నష్టం జరుగకుండా వయోపరిమితిని పెంచాలని డిమాండ్ చేశారు. పూర్తిస్థాయి నోటిఫికేషన్ వేంటనే విడుదల చేయాలని, లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మెడలు వంచైనా ఆ డిమాండ్లను నెరవేర్చుకుంటామని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

