కరువొచ్చినా రైతులను ఆదుకోరా?
కరువొచ్చినా రైతులను ఆదుకోరా? అని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం జాతీయ రహదారిపై చేపట్టిన రాస్తారోకోలో ఆయన మాట్లాడారు.

రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని అన్నారు. నర్సంపేట నియోజకవర్గాన్ని కరువు ప్రాంతం గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
– నర్సంపేట(ఖానాపురం)
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?