కరువు మండలాలుగా ప్రకటించాలని ఆందోళన
వర్షాభావంతో పంటలు పండక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున వెంటనే కరువు మండలాలుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ నేతృత్వంలో శనివారం మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో పెద్ద ఎత్తున రైతులు ఆందోళనకు దిగారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. పెద్దవంగరలోని వలిగొండ-తొర్రూరు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు.
- మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో బీఆర్ఎస్ నేతృత్వంలో రైతుల నిరసన
- తహసీల్దార్లకు వినతి
తొర్రూరు/పెద్దవంగర/కొడకండ్ల, అక్టోబర్ 31: వర్షాభావంతో పంటలు పండక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున వెంటనే కరువు మండలాలుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ నేతృత్వంలో శనివారం మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో పెద్ద ఎత్తున రైతులు ఆందోళనకు దిగారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. పెద్దవంగరలోని వలిగొండ-తొర్రూరు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. జనగామ జిల్లా కొడకండ్లలో బీఆర్ఎస్ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించి రాస్తారోకో నిర్వహించారు. ఆయా మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నా సర్కార్ పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. తొర్రూరు, పెద్దవంగర, కొడకండ్ల మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

