అలంపూర్ చైర్మన్ పీఠం బీఆర్ఎస్దే.. అయిజలో స్పష్టమైన ఆధిక్యం
జోగుళాంబ గద్వాల అలంపూర్ నియోజకవర్గంలో కారు జోరు కొనసాగింది. అయిజ, అలంపూర్ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులే ఎక్కువగా విజయం సాదించారు. అయిజలో మొత్తం 20 వార్డులకు గాను బీఆర్ఎస్ 13 స్థానాల్లో గెలుపొంది మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలకే పరిమితమైంది.
- తొర్రూరులో బీఆర్ఎస్ ఘన విజయం
తొర్రూరు/అలంపూర్, ఫిబ్రవరి 13 : జోగుళాంబ గద్వాల అలంపూర్ నియోజకవర్గంలో కారు జోరు కొనసాగింది. అయిజ, అలంపూర్ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులే ఎక్కువగా విజయం సాదించారు. అయిజలో మొత్తం 20 వార్డులకు గాను బీఆర్ఎస్ 13 స్థానాల్లో గెలుపొంది మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలకే పరిమితమైంది. అలంపూర్ మున్సిపాలిటీలో 10 వార్డులకు గానూ 5 వార్డులు బీఆర్ఎస్, 5 వార్డులు కాంగ్రెస్ దక్కించుకున్నాయి.
ఎక్స్అఫీషియో (ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ) సభ్యుల ఓటు ద్వారా అలంపూర్ మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ దక్కించుకునే అవకాశం ఉన్నది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఇక్కడ 16 వార్డులకు గాను బీఆర్ఎస్ 9 చోట్ల గెలుపొందగా, కాంగ్రెస్ 7 వార్డులకు పరిమితమైంది. చైర్పర్సన్ ఎన్నికలో ఎక్స్ అఫీషియో హోదాలో స్థానిక ఎమ్మెల్యే ఓటుతో కాంగ్రెస్ బలం 8 అవుతుంది. ఇక్కడ చైర్మన్ స్థానాన్ని బీఆర్ఎస్ దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

