హైదరాబాద్ : జయశంకర్ భూపాలపల్లిలో(Bhupalapalli) దారుణం చోటు చేసుకుంది. ఐదేండ్ల చిన్నారిపై ఇద్దరు బాలురు లైంగిక దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే..కాటారం డివిజన్ పరిధిలోని మహదేవపూర్ ప్రాంతంలో ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకెళ్లి బాలురు పక్కన ఉన్న పార్కులోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాలికను దల్లిదండ్రులు చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని పోక్సో కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Lokesh Kanagaraj | లోకేష్ కనగరాజ్ షూటింగ్ వాహనంలో AK-47లు.. తనిఖీల్లో అధికారులకు షాక్!
Dengue Treatment | ఒంటెల నానోబాడీలతో డెంగ్యూకు చికిత్స.. కనుగొన్న శాస్త్రవేత్తలు..