Karnataka | ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దన్నందుకు తల్లిదండ్రులు, అక్కపై కత్తితో దాడి చేసిన బాలుడు..ఇద్దరు మృతి
ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దని చెప్పడమే వారి పాలిట శాపమైంది. దీంతో విచక్షణ కోల్పోయిన 16 ఏళ్ల బాలుడు తల్లిదండ్రులు, అక్కపై కత్తితో దాడి చేశాడు. ఆపై తాను కత్తితో తాను గొంతు కోసుకున్నాడు.
హైదరాబాద్ : ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దని చెప్పడమే వారి పాలిట శాపమైంది. దీంతో విచక్షణ కోల్పోయిన 16 ఏళ్ల బాలుడు తల్లిదండ్రులు, అక్కపై కత్తితో దాడి చేశాడు. ఆ పై తాను కత్తితో తాను గొంతు కోసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన కర్ణాటకలోని కొప్పళ జిల్లా గంగావతిలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో తండ్రి వెంకట నాయుడు(48), సోదరి ప్రగతి(20) చనిపోగా తల్లి సౌజన్య దవాఖానలో చికిత్స పొందుతున్నది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దని చెప్పినందుకు.. అమ్మ, నాన్న, అక్కపై కత్తితో దాడి చేసిన 16 ఏళ్ల బాలుడు
అనంతరం తానూ గొంతు కోసుకున్న బాలుడు
కర్ణాటకలోని కొప్పళ జిల్లా గంగావతిలో దారుణం
తండ్రి వెంకట నాయుడు(48), సోదరి ప్రగతి(20) చనిపోగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి సౌజన్య, కొడుకు… pic.twitter.com/NJraH2qztB
— Telugu Scribe (@TeluguScribe) June 8, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

