హైదరాబాద్, జూలై16 (నమస్తే తెలంగాణ): సివిల్ సర్వీస్ ఉచిత లాంగ్‌టర్మ్ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గురువారం తెలిపారు.
అభ్యర్థులు ఆగస్టు 7వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని, వివరాలకు 040 24071178, 77803 59322 ఫోన్ చేయాలని సూచించారు.