బీసీ రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే
రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బీసీ రిజర్వేషన్‌ను అమలు చేయాలని 42 శాతం రిజర్వేషన్ సాధన సమితి చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య డిమాండ్ చేశారు.
- ఇందుకోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి
- రిజర్వేషన్ సాధన సమితి చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య
కామారెడ్డి, నవంబర్ 9: రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బీసీ రిజర్వేషన్‌ను అమలు చేయాలని 42 శాతం రిజర్వేషన్ సాధన సమితి చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. కామారెడ్డిలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆలిండియా బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ఎన్నికల సమయంలో కామారెడ్డి సభలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. బీసీ డిక్లరేషన్ సభలో ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత సీఎం రేవంత్‌రెడ్డిపై ఉన్నదని సూచించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 15న కామారెడ్డిలో బీసీ మహాసభను నిర్వహించనున్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

