Home
Telangana
Bathukamma Celebrations Under The Auspices Of Brs To Be Held At Peoples Plaza On The 24th
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు.. 24న పీపుల్స్ ప్లాజాలో నిర్వహణ
తెలంగాణ అస్థిత్వానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీకైన బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అస్థిత్వానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీకైన బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ నెల 24న హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు జరుగనున్నాయి. వేడుకలపై సోమవారం మాజీ మంత్రులు తలసాని, పద్మారావుగౌడ్, నగరానికి చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో కేటీఆర్ సమీక్షించారు.
ఈ వేడుకలో పార్టీ మహిళా విభాగం నేతలు, కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని, బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని కోరారు. నగరం నుంచి పెద్దసంఖ్యలో మహిళలు తరలివచ్చేలా మహిళా కార్పొరేటర్లు, ముఖ్య నేతలు కృషి చేయాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

