సిద్ధుగాడి సిటీ లైఫ్
మనోజ్, శృతి, మోహన సిద్ధి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న యువతరం ప్రేమకథ ‘సిద్ధుగాడి లవ్‌స్టోరీ’. రమేశ్‌బాబు చెరుకూరు దర్శకుడు. సావిత్రమ్మ చెరుకూరు నిర్మాత. శుక్రవారం సినిమా విడుదల కానున్నది.
మనోజ్, శృతి, మోహన సిద్ధి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న యువతరం ప్రేమకథ ‘సిద్ధుగాడి లవ్‌స్టోరీ’. రమేశ్‌బాబు చెరుకూరు దర్శకుడు. సావిత్రమ్మ చెరుకూరు నిర్మాత. శుక్రవారం సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీరిలీజ్ ప్రెస్‌మీట్‌ని నిర్వహించారు. అన్ని వయసుల వారికీ నచ్చే సినిమా ఇదని, ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని దర్శకుడు రమేశ్‌బాబు చెరుకూరు నమ్మకం వెలిబుచ్చారు.
వినోదం, భావోద్వేగాల మేళవింపుగా సాగే యువతరం సినిమా ఇదని, బీటెక్ చదివి సిటీలో కొత్త లైఫ్ ప్రారంభించాలని కోరుకునే యూత్‌కి ఈ సినిమా బాగా కనెక్టవుతుందని హీరో మనోజ్ చెప్పారు. సుమన్, సర్కార్, చిత్రం శ్రీను, జబర్దస్త్ అప్పారావు తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: దొసాడ యాదగిరి, సంగీతం: సీఎన్ ఆదిత్య, సమర్పణ: బాలబ్రహ్మచారి, శివబ్రహ్మణి చెరుకూరు, నిర్మాణం: శివ బ్రహేంద్ర క్రియేషన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

